శోభన్ తో తల్వార్...
Saturday, August 12, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రాజా చెయ్యి వేస్తేచిత్రంలో నటించిన ఇషా తల్వార్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా రూపొందుతన్న శోభన్‌బాబు చిత్రంలో ఇషా తల్వార్ ఓ పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ తెలియజేసింది. మరో విషయమేమంటే ఈ సినిమాలో భరత్‌నాట్యం డ్యాన్సర్‌గా ఇషా తల్వార్ నటిస్తుంది. దక్షిణాది, ఉత్తరాది సినిమాల్లో నటించడం కొత్త అనుభూతినిస్తుందని అంటుంది ఇషా తల్వార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments