సైరాలో టబు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చాసుదీప్, నిహారిక కొణిదెల తదితరులు నటించనున్న ఈ సినిమాలో ఇప్పుడు టబు కూడా చేరనుంది. వివరాల ప్రకారం ప్రథమ స్వాంతత్ర్య సమరానికి నాంది పలికిన వీరుల్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒకరు. ఆమె పాత్రలో టబు కొద్దిసేపు ఈ చిత్రంలో కనపడనున్నారు. చిరంజీవితో టబు నటించే రెండో చిత్రమిదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com