కొరియోగ్రాఫర్‌గా మారిన హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ బేబి చిత్రం ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోని మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే నటిగా రాణిస్తున్న తాప్సీ ఉన్నట్టుండి కొరియోగ్రాపర్‌గా మారింది.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'ముల్క్'. ఈ చిత్రంలో తాప్సీ లాయర్ పాత్రలో నటిస్తుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోర్టు డ్రామాతో సాగే ఓ పాటను దర్శకుడితో కలిసి తాప్సీ కొరియోగ్రఫీ చేసిందట. దీంతో దర్శకుడు అభినవ్ సిన్హా ఇంప్రెస్ అయిపోయాడు. తాప్సీ భవిష్యత్‌లో గొప్ప దర్శకురాలవుతుందనే నమ్మకం నాకుంది అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com