తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

  • IndiaGlitz, [Wednesday,October 10 2018]

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత 'బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2' చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో ఓ సినిమాలో న‌టిస్తుంది తాప్సీ.

రిలయ‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అసోసియేష‌న్‌తో గురు, శ‌శికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గేమ్ ఓవ‌ర్' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. వీల్ చెయిర్‌లో తాప్సీ కూర్చున్న ఫోటోను రిలీజ్ చేశారు. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో సినిమా తెర‌కెక్కింది.

ఇంతకు ముందు న‌య‌న‌తార‌తో 'మ‌యూరి' అనే సినిమాను డైరెక్ట్ చేసిన అశ్విన్ శ‌ర‌వ‌ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రేప‌టి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More News

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న...

'స‌ర్కార్' టీజ‌ర్ డేట్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి `స‌ర్కార్` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

నానా ప‌టేక‌ర్‌కు వ‌ర్మ స‌పోర్ట్‌

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని హీరోయిన్ త‌ను శ్రీద‌త్తా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం ప్రారంభ‌మైంది.

తెలుగులోకి ఐశ్వ‌ర్య రాజేశ్‌

తెలుగులో సీనియ‌ర్ మ‌హిళా క‌మెడియ‌న్‌, న‌టి శ్రీల‌క్ష్మి గురించి తెలియ‌ని వారు త‌క్కువ మందే ఉంటారు.

శ్రీదేవిగా ర‌కుల్ లుక్ అదిరిందిగా!

నిన్న‌టి త‌రం అందాల న‌టి శ్రీదేవి గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెర‌పై త‌ళుక్కుమ‌ని మెర‌వ‌నున్నారు. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ కోసం ర‌కుల్ ఈ పాత్ర‌ను పోషిస్తున్నారు.