తాప్సీ మరో హర్రర్ మూవీ...

  • IndiaGlitz, [Monday,December 26 2016]

'సాహ‌సం' త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో తాప్సీ న‌టించ‌లేదు. బాలీవుడ్ సినిమాల‌తో బిజీ బిజీగా మారిపోయిన తాప్సీ ఇప్పుడు ఘాజీ అనే త్రిభాషా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో తెలుగులో సినిమాలో కూడా తాప్సీ న‌టించ‌బోతుంది.

హ‌ర్రర్ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమాను మ‌హి కె.రాఘ‌వ్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. దెయ్యాల్నే భ‌య‌పెట్టే పాత్ర‌లో తాప్సీ న‌టిస్తుంది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ రంగ ప్ర‌వేశం చేసిన తాప్సీ త‌ర్వాత షాడో, మిష్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, వీర‌, సాహసం స‌హా పలు చిత్రాల్లో న‌టించిన తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. మ‌రిప్పుడు ఈ సినిమాతో మ‌రి టాలీవుడ్‌లో తాప్సీ బిజీ అవుతుందేమో చూద్దాం.

More News

లండన్ లో మహేష్...

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు లండన్ లో సేదదీరుతున్నాడు.

నాగ్ తో శీరత్ కపూర్...

అక్కినేని నాగార్జున మరోసారి డిఫరెంట్ గా చేస్తున్న ప్రయత్నం రాజుగారి గది 2 చిత్రంలో నటిస్తున్నాడు.

సమాజమే అంతేనంటున్న హీరోయిన్...

అమలాపాల్...ఈ మలయాళీ హీరోయిన్ కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుంది.

'శ్రీవల్లీ' టీజర్ ఆవిష్కరణ

తొలినాళ్లలో కథలు చెప్పడం ఎలాగో నాకు తెలిసేది కాదు.నా మొదటి సినిమా ఆర్య కథను నాలుగు గంటలు పాటు వినిపించాను.

బన్నిముద్దుల కూతురు పేరు......

అల్లుఅర్జున్,స్నేహరెడ్డి దంపతులకు అ్రలెడి అయాన్ అనే అబ్బాయి ఉన్నాడు.