క్లైమాక్స్‌లో సైరా!

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ప్ర‌స్తుతం జార్జియాలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొంటుంది. సైరా సైనికుల‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిల‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధాన్ని చిత్రీక‌రిస్తున్నారు సురేంద‌ర్ రెడ్డి. దాదాపు వెయ్యి మందికి పైగా ఈ షెడ్యూల్‌లో స‌భ్యులు పాల్గొంటుండ‌గా.. స్పైడ‌ర్ కెమెరాల‌ను ఉప‌యోగించి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడు.

More News

ప్ర‌భాస్ కోసం నిర్మాత‌లు ఏం చేస్తున్నారో తెలుసా!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాల‌పై పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్నారు.

తుపాను బాధితులకు అండ‌గా నిఖిల్‌...

యువ హీరోలంద‌రూ కేవ‌లం సినిమాలే కాకుండా స‌మాజ సేవ ప‌ట్ల కూడా త‌మ బాధ్య‌త‌ను గుర్తెరిగి ప‌నిచేస్తున్నారు.

సుకుమార్‌కి చాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు...

కుర్ర ద‌ర్శ‌కుడు.. ఓ సినిమా కూడా విడుద‌ల కాలేదు. చేసిన ఓ సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది. దాని ఫ‌లితం  ఎలా ఉంటుందో తెలియ‌దు.

'వీర భోగ వసంత రాయ‌లు' ట్రైల‌ర్ విడుద‌ల

క‌ల్ట్ మూవీగా.. నారా రోహిత్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియా శ‌ర‌న్ వంటి స్టార్స్‌తో తెర‌కెక్కిన చిత్రం 'వీర భోగ వ‌సంత రాయులు'.

అన్ని అబ‌ద్ధాలే.. సిద్ధ‌మే: వైర‌ముత్తు

మీ టూ ఉద్య‌మం బాలీవుడ్‌లో త‌నుశ్రీ దత్తా స్టార్ట్ చేసింది. ప‌లువురు మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు.