సినిమాలను వదిలేయడం లేదు: స్వాతి
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ స్వాతి ఈ నెల 30న ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకోనుంది. అయితే పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు దూరమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్వాతి స్పందించారు. పెళ్లి తర్వాత తాను సినిమాలను మానేస్తానని చెప్పడంలో నిజం లేదని ఆమె పేర్కొన్నారు.
తాను కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఇష్టపడతానని.. ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నానని... స్వాతి తెలిపారు. స్వాతి త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. స్వాతి కాబోయే భర్త వికాస్ ఇండోనేషియా జకార్తాలో ఉంటారని వచ్చిన వార్తల్లో నిజం లేదట. వికాల్ కేళకు చెందిన యువకుడు. కాబట్టే రిసెప్షన్ అక్కడ జరుగుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments