స్వాతి రీ ఎంట్రీ

  • IndiaGlitz, [Friday,April 19 2019]

క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో పాపుల‌ర్ అయిన స్వాతి.. త‌ర్వాత సినిమాల్లో న‌టిగా, సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఇటీవ‌ల మ‌లేషియ‌న్ ఎయిర్ లైన్స్ ఫైల‌ట్‌ను వివాహం చేసుకుని సెటిలైంది. తాను సినిమాల నుండి దూరం కాలేద‌ని.. మంచి పాత్ర వ‌స్తే చేస్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కూడా చెప్పిన స్వాతి త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతుంది.

వివరాల్లోకెళ్తే.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్‌, స్వాతి న‌టించిన చిత్రం 'కార్తికేయ‌' చాలా పెద్ద విజ‌యాన్నే సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2'ని తెర‌కెక్కించ‌బోతున్నాడు చందు మొండేటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే సెట్స్‌కు సినిమా వెళ్ల‌నుంది. కార్తికేయ సినిమాలో గుడికి సంబంధించిన సీక్రెట్‌ను చేధించిన నిఖిల్‌.. ఈసారి గుహ సీక్రెట్‌ను చేధిస్తాడో.. మ‌రేమైనా సీక్రెట్‌ను ఛేదిస్తాడో చూడాలి.

More News

నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.

శర్వా స్కూబా డైవింగ్

యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అ

బ‌న్ని సినిమాలో మ‌ల‌యాళ నటుడు

ఇప్ప‌డు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ప‌ర భాషా న‌టులు తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు.

ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి ఈసీ షాక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది.

దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నా..: మాగంటి రూప

టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం