మళ్లీ అలాగే వస్తున్న స్వాతి
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం.. ఈ రెండూ మెండుగా ఉన్న తెలుగమ్మాయి స్వాతి.. అతి త్వరలో 'త్రిపుర'గా థియేటర్లలో సందడి చేయనుంది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా హర్రర్ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించడమే కాకుండా..
ఓ డాక్టర్‌కి భార్యగానూ కొత్త తరహా పాత్రలో దర్శనమివ్వనుంది స్వాతి. గతేడాది దీపావళి సీజన్‌లోనే వచ్చిన తన గత చిత్రం 'కార్తికేయ' ఎలాగైతే భారీ విజయాన్ని మూటగట్టుకుందో.. అలాగే 'త్రిపుర' కూడా హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంటుందని స్వాతి నమ్మకంతో ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com