స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2కు క్యాస్టింగ్ కాల్..

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

 

మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ మ‌ధ్యే ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేసింది. యూ ట్యూబ్ సెన్సేష‌న్ ఆల్ ఇండియా బ‌క్ చోద్ ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను  రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్ జే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

ఇందులో న‌టించ‌డానికి క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 18 నుంచి 70 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సున్న ఔత్సాహిక న‌టుల‌కు అవ‌కాశం ఉంది. ఎవ‌రైనా స‌రే.. త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని సినిమాలో న‌టించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా.

హీరోయిన్ తో పాటు మేల్, ఫీమేల్ స‌పోర్టింగ్ ఆర్టిస్టుల కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఈ చిత్రానికి మెంటల్ మ‌దిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ మాట‌లు అందిస్తున్నారు. 

More News

'స‌మ్మోహ‌నం' షూటింగ్ పూర్తి

కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది.  ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది.

మ‌హేష్‌.. ఐదేళ్ళ త‌రువాత

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి.

బాల‌య్య సినిమాకు పోటీగా..

నంద‌మూరి బాల‌కృష్ణకు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి శ్రీ‌నుకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. బాల‌య్య‌కు వరుస ప‌రాజ‌యాలు ఉన్న స‌మ‌యంలో.. సింహా, లెజెండ్ వంటి సినిమాల‌ను అందించి..

ఆ ఇద్ద‌రు మిస్స‌యినా.. కొర‌టాల మిస్ కాలేదు

ఇటీవ‌ల కాలంలో తొలి చిత్రంతో విజ‌యం సాధించిన ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు..

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు.