మే 31న 'సువర్ణ సుందరి' విడుదల

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

పూర్ణ, సాక్షి చౌదరి , జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా

డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. టైమ్ తీసుకున్నా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది.గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్ ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తొందు. సువర్ణ సుందరి సైతం మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాము. ఆడియెన్స్ ఆకట్టుకొవటంతో పాటు ,కమర్షియల్‌ గా పక్కా హిట్ కొడతామన్న నమ్మంకంతొ ఉన్నామన్నారు.

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ ‌ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఆకట్టుకుంది. బడ్జెట్ ఎక్కువయినా , క్వాలిటీ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయటానికి సన్నాహాలు చెస్తున్నామన్నారు.

More News

ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్‌తో కృతి

తెలుగులో `నేనొక్క‌డినే` చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో ఆడిపాడిన కృతిస‌న‌న్ త‌ర్వాత చైతుతో దోచెయ్ చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది.

క‌ర‌ణ్ స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.

 జనసేన తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

స్వేదాన్ని రక్తంగా మార్చి శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే సందర్భంగా తన తరఫున, జన సైనికుల తరఫున అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీవై రెడ్డి మరణం బాధాకరం: జనసేనాని

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు...

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు.