12 పాత్రల్లో మెప్పిస్తాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా ఒక పాత్రలో నటించి మెప్పించడానికే యాక్టర్స్ ఆలోచిస్తుంటారు. మరి ఏకంగా 12 పాత్రల్లో మెప్పించడం అంటే సాహసమే అని చెప్పవచ్చు. ఈ సాహసానికి పూనుకుంటున్న యువ హీరో బాలీవుడ్‌కి చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.
ఈ యువ కథానాయకుడు.. ఓ వెబ్ సిరీస్‌లో 12 పాత్రల్లో కనిపించనున్నారట. 540 బి.సి నుండి 2015 ఎ.డి వరకు ఈ సిరీస్‌ను చిత్రీకరిస్తారట. ఇందులో ప్రపంచానికి మేలు చేసిన 12 మంది చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి వ్యక్తుల గురించి ప్రస్తావించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌ను తన స్నేహితుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నిర్మిస్తున్నాడట కూడా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com