సూర్య కొత్త సినిమా టైటిల్.....
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య ప్రస్తుతం సింగం మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్‌లో సూర్య తన కొత్త చిత్రంను స్టార్ట్ చేయబోతున్నాడు. కబాలి డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య బాక్సర్‌గా కనపడతాడట. స్టూడియో గ్రీన్ బ్యానర్లో నిర్మితమవనున్న ఈ చిత్రానికి 5.35 అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com