ఒకేరోజు తెలుగు-తమిళ్ లో 24 ఆడియో రిలీజ్..
Monday, April 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం 24. ఈ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంగా రూపొందిన 24 మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 24 తెలుగు - తమిళ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఒకేరోజు ప్లాన్ చేయడం విశేషం. ఈనెల 11న ఉదయం చెన్నైలో 24 తమిళ్ ఆడియోను రిలీజ్ చేసి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో 24 తెలుగు ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments