ఎంత‌వారైనా భార్య దాసులే క‌దా

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికిద్ద‌రు పిల్ల‌లు కూడా. ఇప్పుడు త‌న స‌తీమ‌ణి జ్యోతిక సినిమాల్లో రీ ఎంట్రీ చేయ‌డానికి సూర్య ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. నిర్మాత‌గా రెండు సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. జ్యోతిక అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సూర్య ఇప్పుడు జ్యోతిక‌కు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవింగ్ నేర్పించాడు.

ఫోటోస్‌లో సూర్య లుక్ చూస్తుంటే రీసెంట్ లుక్‌తో సూర్య క‌న‌ప‌డ‌టం విశేషం. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సూర్య ఇప్పుడు సింగం సీక్వెల్ ఎస్‌3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌ఫై గ‌ణేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

More News

ఎన్టీఆర్ టైటిల్ ఏంటి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌పై ఉన్నాడు. నెక్ట్స్ మూవీ ఏం చేస్తాడ‌నే విష‌యంపై అధికార‌క స‌మాచారం అయితే లేదు కానీ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

చైతు స‌ర‌స‌న లావ‌ణ్య‌

లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. న‌వంబ‌ర్ 4న చైత్య‌న హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గొన్న సునీల్

జ‌క్క‌న్న లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత వ‌రుస‌గా ఈడు గోల్డ్ ఎహే, క్రాంతి మాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం , ఎన్ శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఫుల్ బిజిగా వున్న హీరో సునీల్ మోతిన‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్నారు.

న‌న్ను త‌ల ఎత్తుకునేలా చేసిన శివ‌కు ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి ఉంటాను - ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన జ‌న‌తా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్య‌థిక క‌లెక్ష‌

ఆ ఇద్ద‌రు లెజెండ్స్ తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను - శ్రేయా శ‌ర్మ‌

జై చిరంజీవ‌, దూకుడు, రోబో, గాయ‌కుడు...త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా న‌టించడంతో పాటు ర‌స్నా, సెల్లో పెన్, ఈనో...త‌దిత‌ర యాడ్స్ లోను, క‌న్ హియా,  జూట్ బోలే కవ్వాక‌టే త‌దిత‌ర సీరియ‌ల్స్ లోను న‌టించి మెప్పించి నేడు నిర్మ‌లా కాన్వెంట్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న న‌టి శ్రేయా శ‌ర్మ‌.