సందీప్ కు సూర్య సపోర్ట్...

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

తెలుగుతో పాటు త‌మిళంలో కూడా వ‌రుస సినిమాలు చేస్తున్న హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌డు. ప్ర‌స్తుతం నా పేరు శివ ఫేమ్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళంలో సందీప్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను జూన్ 12న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను హీరో సూర్య విడుద‌ల చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని సందీప్ తెలియ‌జేశాడు. సందీప్ కిష‌న్ నక్ష‌త్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుండ‌గా, మంజుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్ స్టోరీ, కునాల్ కోహ్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ బై లింగ్వువ‌ల్‌లో సందీప్ న‌టిస్తున్నాడు.

More News

మరోసారి నితిన్ తోనే....

ఇప్పుడు నితిన్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్ పై లై సినిమాలో నటిస్తున్నాడు.

ఈవీవీ జయంతి సందర్భంగా మేడమీద అబ్బాయి ఫస్ట్ లుక్ విడుదల!

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్

తమన్నా ప్లేస్ లో హెబ్బా...

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా జంటగా రూపొందిన 100 లవ్ సినిమా మంచి విజయాన్ని

తమ్ముడి సినిమాకు అన్న నిర్మాత...

అన్న సూర్య,తమ్ముడు కార్తీల సినిమాలకు తెలుగు,తమిళంలో మంచి మార్కెట్ ఉంది.

పూజాకు భారీ ఆఫర్...

ఒక లైలా కోసం,ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే