సూర్య సింగం 3 ఆడియో రిలీజ్ డేట్..!

  • IndiaGlitz, [Monday,November 21 2016]

సూర్య హీరోగా న‌టిస్తున్న‌తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే క్రేజ్ ఏర్ప‌డింది. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సింగం 3 టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

హ‌రీష్ జైరాజ్ సంగీతం అందించిన సింగం 3 ఆడియోను భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త‌మిళ వెర్షెన్ ఆడియోను ఈనెల 27న చెన్నైలో, తెలుగు వెర్షెన్ ఆడియోను డిసెంబ‌ర్ 5న హైద‌రాబాద్ లో విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

సీనియ‌ర్ న‌రేష్ కొత్త అవ‌తారం..!

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవ‌ల దృశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను శైల‌జ‌, అఆ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

'2.0' లో యాక్ట్ చేయడం వల్ల ఓపిక పెరిగింది: అక్షయ్ కుమార్

స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను నెగటివ్ హీరోను చేసేశాడు.

'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

భవిష్యత్ లో 'రోబో' ఫ్రాంచైజీలను డైరెక్ట్ చేస్తా.....

సూపర్ స్టార్ రజనీకాంత్,డైరెక్టర్ శంకర్,బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సైంటిఫిక్షన్ థ్రిల్లర్ '2.0'.

'2.0' లో నేను హీరోని కాను: రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి చిట్టిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.