న‌వంబ‌ర్ నుంచి సింగం3

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

సింగం3 షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. య‌ముడు, సింగం2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ముందు ఈ సినిమాకు అనిరుద్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు. కానీ సూర్య త‌న‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ మాత్ర‌మే కావాల‌ని చెప్ప‌డంతో దేవిశ్రీప్ర‌సాద్‌నే ఇప్పుడు తీసుకున్నారు. తొలి రెండు భాగాల్లో ఉన్న అనుష్క మూడో భాగంలోనూ కంటిన్యూ అవుతోంది.

రెండో భాగంలో హ‌న్సిక అద‌నంగా క‌నిపించింది. ఇప్పుడు మూడో భాగంలో శ్రుతిహాస‌న్ రానుంది. త‌మిళ‌నాడులోని కారైక్కుడి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రి, వైజాగ్‌, ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన హైద‌రాబాద్‌లో షూటింగ్ చేస్తారు. తొలుత ఇండియాలో షూటింగ్‌ను మొద‌లుపెడ‌తారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పారిస్‌లోనూ కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తారు.

More News

అక్టోబ‌ర్‌లో షేర్‌

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన షేర్ అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల కానుంది. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సీక్వెల్ ఆలోచ‌న‌లో మ‌నోజ్..?

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

హ్యాపీ బ‌ర్త్ డే టు అమ‌ల అక్కినేని

విద్యావంతురాలుగా...క్లాసిక్ డాన్స‌ర్ గా..క‌ధానాయిక‌గా...బాధ్య‌త గ‌ల ఇల్లాలిగా..మాత్రుమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండ‌ర్ గా....

తిరుప‌తిలో మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

మ‌గ‌ధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..?

మ‌గ‌ధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..? అంటే దేని గురించి అబ్బా...అంటూ తెగ ఆలోచిస్తున్నారా..?