సూర్య 'ఎస్-3' (సింగం 3) రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,September 19 2016]

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3' రూపొందుతోంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ విడుద‌ల చేస్తార‌ని వార్త‌లువినిపించాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ఎస్‌3 క్రిస్మ‌స్ రేసులో నిల‌బ‌డింది. సినిమాను డిసెంబ‌ర్ 16న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. సూర్య సినిమా అంటేనే త‌మిళంతో పాటు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. తెలుగులోఎస్ 3 సినిమా నైజాం,ఆంద్ర డిస్ట్రిబ్యూష‌న్ తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ దాదాపు 18 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఇచ్చార‌ని వార్తలు వస్తున్నాయి.

More News

డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అక్టోబర్ లో జీవా, కాజల్ చిత్రం

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

క‌త్రినాకు వ‌ర్మ స‌పోర్ట్‌....

బాలీవుడ్ అగ్ర‌తార క‌త్రినా కైఫ్‌కు స్మితాపాటిల్ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. అయితే దీనిపై అసంతృప్తితో ఉన్న కొంత మంది నెటిజ‌న్లు క్ర‌తినాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే క‌త్రినాపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు రాంగోపాల్ వ‌ర్మ రీ కౌంట‌ర్ ఇవ్వ‌డం పెద్ద షాక్ అయ్యింది.

త‌మ్ముడి నిర్మాత‌ల‌తో అన్న‌

కార్తీ హీరోగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాష్మోరా. ఈ సినిమాను నిర్మిస్తున్న డ్రీమ్ వారియ‌ర్స్ బ్యాన‌ర్స్ అధినేత ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఇప్పుడు కార్తీ అన్న‌య్య సూర్య‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ల‌ఢ‌ఖ్‌లో కార్తీ సినిమా షూటింగ్‌

ఓకే క‌న్మ‌ణి చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో కార్తీ, అదితిరావు జంట‌గా రూపొందుతోన్న చిత్రం  కాట్రు వెలియ‌డు.

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన జాగ్వార్ ఆడియో ఆవిష్కరణోత్సవం

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు,కర్నాటక మాజీ ముఖ్యమంత్రి,కన్నడంలో అనేక సూపర్హిట్ చిత్రాలు నిర్మించిన హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్.