సూర్య సినిమాలో కీర్తి సురేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో నేను శైలజ చిత్రంతో పెద్ద హిట్ అందుకున్న కీర్తి సురేష్ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలను, ముఖ్యంగా స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాలను దొరకపుచ్చుకుంటుంది. విజయ్ తో నటిస్తున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సూర్య పక్కన కూడా నటించనుందట.
అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. రాయుడు ఫేం ముత్తయ్య దర్శకత్వంలో సూర్య ఓ సినిమా నటించనున్నాడని, ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని, అందులోనే కీర్తి సురేష్ నటిస్తుందని అంటున్నారు. సింగం సీక్వెల్ ఎస్-3 తర్వాత ఈ సినిమాలో సెట్స్‌లోకి వెళుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments