'ఎన్‌.జి.కె' పాట చిత్రీక‌ర‌ణ‌

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

చివ‌రి షెడ్యూల్ కేర‌ళ‌లో జ‌రుగుతుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో ఇప్పుడు సూర్య‌.. ర‌కుల్ మ‌ధ్య సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. కేర‌ళ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. సినిమాను వ‌చ్చే ఏడాది మార్చి లేదా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

'విన‌య విధేయ రామ‌' ప్రీ రిలీజ్ డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'విన‌య విధేయ రామ‌'. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం  పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

అబ్బో త‌మ‌న్నా...

బాహుబ‌లి త‌ర్వాత ... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో చాలా పర్టికుల‌ర్‌గా ఉంటుంది. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రానాతో ఏలేటి

ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ప్ర‌యాణం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మ‌న‌మంతా త‌ర్వాత మ‌రో సినిమాను చేయ‌లేదు.

'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌లు

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2.