ఫైన‌ల్ షెడ్యూల్‌లో 'ఎన్‌.జి.కె'.. కొత్త రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Monday,December 03 2018]

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకం పై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. చివ‌రి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభ‌మైంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా దీపావ‌ళికి విడుద‌ల చేద్దామ‌నుకున్నారు కానీ కుద‌ర‌లేదు. అయితే రీసెంట్‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు కూడా వినిపించాయి. అయితే తాజా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

More News

రీమేకే అయినా వీలైనంత కొత్త‌గా...

తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన 'టెంప‌ర్' చిత్రాన్ని హిందీలో 'సింబా' పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సారా ఆలీఖాన్ హీరోయిన్‌గా న‌టించింది.

14న అత్యంత భారీ స్థాయిలో 'ఆక్వామేన్' 

జేస‌న్ మ‌మోవా, అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం 'అక్వామేన్' . జేమ్స్ వాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. యాక్ష‌న్ ప్యాక్డ్ అడ్వంచ‌ర‌స్  చిత్ర‌మిది. జేస‌న్ మ‌మోవా టైటిల్ రోల్‌లో క‌నిపిస్తారు.

క‌ల్యాణ్ రామ్ '118' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. మ‌రో ప‌క్క వైవిధ్య‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.

అభిమ‌న్యుడ్ని కాదురా.. పోలీస్‌

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం 'క‌వ‌చం'.

27 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్‌స్టార్‌తో ...

ఒక ప‌క్క '2.0' బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. 'పేట్ట‌' తో ఈ సంక్రాంతికి మ‌రో సంద‌డి మొద‌లు కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా ఇప్ప‌ట్లో ముగిసేలా క‌న‌ప‌డ‌టం లేదు.