'ఎన్.జి.కె' ఆడియో డేట్
- IndiaGlitz, [Friday,April 26 2019]
సూర్య వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఆయన నటించిన 37వ చిత్రం 'ఎన్.జి.కె'. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 29న ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించారు. అలాగే సినిమాను తెలుగు, తమిళంలో మే 31న విడుదల చేయబోతున్నారు. మరో పక్క సూర్య కాప్పాన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.