సూర్య రాక అప్పుడే
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం 'పసంగ 2'. తెలుగులో 'మేము' పేరుతో రిలీజ్ కానుందీ సినిమా. అమలాపాల్, బిందు మాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. నవంబర్ 27న రావాల్సిన ఈ సినిమాని కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 4కి వాయిదా వేశారు. తెలుగులోనూ అదే రోజున విడుదలయ్యే అవకాశముంది. ఇందులో సూర్య డాక్టర్‌గా కనిపించనుండగా.. అమలా పాల్ టీచర్ పాత్రలో దర్శనమివ్వనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com