ఆయ‌న‌తో సూర్య మూడోసారి..?

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్ ఈ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సూర్య సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు.

దాంతో పాటు ఓ కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి సూర్య ప‌ని చేస్తాడ‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సూర్య‌, కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో సినిమా ఉండ‌బోతోంద‌ట‌.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాలు వ‌చ్చాయి. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే వీరి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్ష‌న్స్ నిర్మిస్తుంద‌ని టాక్‌.

More News

సూర్య డ‌బ్బింగ్ చెప్పాడా?

హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాతో వ‌చ్చే సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నాడు. విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో తెరకెక్కిన 'తానా సెంద కూట్ట‌మ్' సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ర‌కుల్ మ‌ల్టీస్టార‌ర్‌...

ఈ ఏడాది విన్న‌ర్, రా రండోయ్ వేడుక చూద్దాం, జ‌య జాన‌కి నాయ‌క‌, స్పైడ‌ర్‌, ఖాకి చిత్రాల్లో సంద‌డి చేసింది ర‌కుల్ ప్రీత్‌. ఈ అమ్మ‌డుకి ఈ ఏడాదిలో ఐదింట రెండు మాత్ర‌మే పెద్ద హిట్స్ సాధించాయి.

అడివి శేష్ డిస‌ప్పాయింట్‌...

హీరోగా, విల‌న్‌గా, న‌టుడిగా రాణిస్తున్న అడివిశేష్ త్వ‌ర‌లోనే 'గూఢ‌చారి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. క్ష‌ణం త‌ర్వాత అడివిశేష్ మ‌రో సినిమా చేయ‌లేదు.

కొత్త బిజినెస్‌లోకి చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ సినిమాల్లోనే కాకుండా ఎయిర్ వేస్‌లో పార్ట్‌న‌ర్‌గా ఉంటున్నాడు. బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. తాజాగా త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కొత్త‌గా బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది - శివప్రసాద్‌

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించ