వెంకీ సినిమాలో సూర్య...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్ ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఎఫ్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా..మరోవైపు మేనల్లుడు నాగచైతన్యతో 'వెంకీమామ'(వినపడుతున్న పేరు) సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా త్రినాథ రావు నక్కిన చిత్రంలో కూడా వెంకటేశ్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో తమిళ హీరో సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. అది కూడా పోలీస్ పాత్రలో.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments