బాహుబ‌లి 2 లో సూర్య‌

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని తెర‌కెక్కించి.. ప్ర‌పంప వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి..తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా చేసిన ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి మూవీకి ఊహించ‌ని స్పంద‌న రావ‌డంతో బాహుబ‌లి 2 విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు జ‌క్క‌న్న. బాహుబ‌లి 2 సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ట్స్ కూడా న‌టించేలా క‌థ‌లో మార్పులు చేస్తున్నార‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి 2 లో త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు అవ‌కాశం ఇచ్చార‌ట‌. సూర్య ఎప్ప‌టి నుంచో...రాజ‌మౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా స‌రే..న‌టించ‌డానికి రెడీ అని ప్ర‌క‌టించాడు. ఇప్పుడు జ‌క్క‌న్న బాహుబ‌లి 2 లో అవ‌కాశం ఇవ్వ‌డంతో సూర్య వెంట‌నే ఓకె అన్నాడ‌ట‌. దాదాపు 15 నిమిషాలు సూర్య పాత్ర ఉంటుంద‌ట‌. సూర్య పాత్ర నిడివి త‌క్కువే అయినా గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి..ఇది నిజ‌మో..కాదో తెలియాలంటే జ‌క్క‌న్న స్పందించాల్సిందే.

More News

స‌రైనోడు ఏం చేస్తున్నాడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, సెకెండ్ హీరోయిన్ గా కేథ‌రిన్ న‌టిస్తుంది.

న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌.

'ఊపిరి' అప్పుడేన‌ట‌

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌తున్న సినిమా 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ ఆ స్టార్ హీరోలు కాగా.. హీరోయిన్ పాత్ర‌లో త‌మ‌న్నా, అతిథి పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్నారు.