గ‌జ బాధితుల‌కు సూర్య అండ‌

  • IndiaGlitz, [Monday,November 19 2018]

త‌మిళ‌నాడులో గ‌జ తుపాను బీభ‌త్సం సృష్టించింది. ఈ తుపాను కార‌ణంగా ప‌డ్డ భారీ వ‌ర్షాల‌కు త‌మిళ‌నాడులో ప‌లు ప్రాంతాలు అతాకుత‌ల‌మైయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 45 మంది మ‌ర‌ణించారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌జ‌లకు స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

కోలీవుడ్ హీరో సూర్య తుపాను బాధితుల స‌హాయార్థం 50 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. సూర్య‌, జ్యోతిక‌, కార్తి, శివ‌కుమార్ త‌ర‌పున ఈ డ‌బ్బును సీఎం స‌హాయ‌నిధికి అంద‌చేయ‌నున్నారు. డి.ఎం.కె పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పిలు కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు కోలీవుడ్ హీరోలు బాధితుల‌కు విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

More News

వి వి వినాయక్ విడుదల చేసిన  మెహ‌న్‌లాల్  'ఓడియ‌న్' చిత్రం ఫస్ట్ లుక్

మూవీ లెజెండ్ మెహ‌న్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ 'ఓడియ‌న్'. ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది.

'హుషారు' పాటను మెచ్చుకున్న విజయ్ దేవరకొండ

లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన చిత్రం హుషారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌ కానుంది.

 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్' తెలుగులో భాషలోకి అనువాదం అవుతుంది.

'ఆర్ ఆర్ ఆర్‌' సంద‌డి మొద‌లు

రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్‌, ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌' నేడు రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

త‌మిళంలోకి ర‌ష్మిక‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.