సూర్య టైటిల్ మారుతుంది

  • IndiaGlitz, [Monday,August 24 2015]

తమిళ స్టార్ సూర్య హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. 2D ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ను స్థాపించి జ్యోతికతో 36 వయదినిలే' చిత్రాన్ని నిర్మించి సక్సెస్ కొట్టాడు. ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ లో 24' సినిమాని చేస్తున్నాడు.

అంతే కాకుండా పాండిరాజ్ దర్శకత్వంలో హైకు' అనే చిత్రాన్ని నిర్మించాడు. పిల్లల చిత్రంగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ చిత్రం టైటిల్ మారబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడు పాండిరాజ్ తెలియజేశారు. తమిళ టైటిల్ పెట్టి సినిమాపై ట్యాక్స్ పోగొట్టుకోవాలని యూనిట్ ఆలోచిస్తుందట.

More News

'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' నా మనసుకి దగ్గరైన సినిమా - హీరో నితిన్

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పణలో గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’.

పవన్ ఓకే చెప్పాడట...

చిన్న, పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. శిరీష్, లక్ష్మణ్ ల సహకారంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'ప్రేమంటే సులువు కాదురా'

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో విడుదల

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ

ఈనెల 28న పూనమ్ పాండే 'మాలిని అండ్ కో' రిలీజ్

పూనమ్ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, కిషోర్ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్ కో’.