సూర్యతో ఆరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో సూర్య. ఇప్పుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం... సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్‌జికె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత హీరో సూర్య హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
అయితే మధ్యలోనే దర్శకురాలు సుధా కొంగరతో ఓ సినిమా చేస్తాడు. సూర్య, హరి కాంబినేషన్‌లో ఇది వరకు ఆరు, దేవా, సింగం, సింగం 2, సింగం 3 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆరోసారి ఈ ద్వయం కలిసి పనిచేయబోతున్నారు.
ఈ సినిమా మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. నిజానికి సింగం 3 కంటే ముందుగానే తెరకెక్కాల్సిన ఈ చిత్రం వెనక్కి వెళ్లింది. సింగం 3 రూపుదిద్దుకుంది. ఎట్టకేలకు సూర్య, హరి కలయికలో మరో సినిమా రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com