సూర్య 24కి కత్తెర పడింది...

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

స్టార్ హీరో సూర్య హీరోగా, నిర్మాతగా కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్, 2 డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈసినిమా నిడివి కాస్తా ఎక్కువైందని టాక్ రావడంతో తొలి భాగంలో మూడు నిమిషాలు, రెండో అర్థభాగంలో నాలుగు నిమిషాలను ఎడిట్ చేశారట. ఇప్పుడు సినిమా వ్యవధి 157 నిమిషాలే. సూర్య చేసిన నటనకు ఇటు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

More News

జ‌గ‌ప‌తి సినిమా బ్యాన‌ర్ పై రెండు చిత్రాలు...

తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. దీనికి నిద‌ర్శ‌న‌మే బాహుబ‌లి చిత్రం. తెలుగులో రూపొందిన బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. పెరుగుతున్న మార్కెట్ కి త‌గ్గ‌ట్టు ఇండ‌స్ట్రీకి న్యూ టాలెంట్ అవ‌స‌రం ఉంది.

అయినా సరే.. చెర్రీ వదలడం లేదు

ఒకటికి రెండుసార్లు తనకు కలిసి రాకపోయినా సరే అదే పని మూడోసారి చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

'అ..ఆ..'ఆ లిస్ట్ లో చేరుతుందట

లేడీలక్ సమంతకి తెలుగులో సింహభాగం విజయాలున్నాయి.అయితే వాటిలో ఆమెకి నటన పరంగా పేరు తెచ్చిన చిత్రాలంటే 'ఏమాయ చేసావే','మనం'మాత్రమే.

ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా అదిరిపోయింది అనే మాట వస్తుంది ఇది గ్యారెంటీ - హీరో సందీప్ కిషన్

స్నేహగీతం,ప్రస్ధానం,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,గుండెల్లో గోదారి,బీరువా,టైగర్,రన్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్.

చిరు 150 - బాల‌య్య 100 - వెంకీ 75.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, బాల‌య్య 100వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు విక్టరీ వెంక‌టేష్ 75వ చిత్రం కోసం రెడీ అవుతుండ‌డం విశేషం.