తెలుగులో సూర్య డబ్బింగ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24. ఈ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సూర్య మూడు రోల్స్ చేశాడు. ఈ మూడు రోల్స్ ఏదో ఒక రోల్ కు సూర్య డబ్బింగ్ చెబితే బావుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సూర్య ఎస్3(సింగం మూడో సీక్వెల్) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మరి సూర్య నిర్మాతల మాటను వింటాడంటారా..చూడాలి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments