సూర్య ప్లానింగ్ భారీగానే ఉంది....

  • IndiaGlitz, [Wednesday,April 27 2016]

సూర్య హీరోగా నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 24'. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేశాడు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినీ గెలాక్సి డిస్ట్రిబ్యూషన్ వారు 24' సినిమాను తెలుగు, తమిళంలో కలిపి 260 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారట. ఇప్పటి వరకు సూర్య సినిమాలు ఎన్నడూ రిలీజ్ కానీ విధంగా యు.ఎస్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

More News

సీక్వెల్స్ పైనే కన్నేశాడెందుకని....

13బి,ఇష్క్,మనం చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ 24ను డైరెక్ట్ చేశాడు.

ఈ నెల 29న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

ధనుష్-కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి' తెలుగులో 'మాస్' పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.

బ్రహ్మోత్సవం ఆడియో & మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.

బాలయ్య కోసం అమెరికాలో....

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దేనికైనా టైమ్ రావాలి...ఆ  టైమ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది - సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్

కాల్ సెంట‌ర్ మూవీతో కెరీర్ ప్రారంభించి...అనతి కాలంలోనే యాభై చిత్రాల‌కు సంగీతం అందించిన యువ సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్. పైసా, ప్ర‌తినిథి, రౌడీ, ప‌టాస్, రాజు గారి గ‌ది...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌కు సంగీతం అందించిన‌...సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.