సూర్య ప్లానింగ్ భారీగానే ఉంది....
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 24`. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేశాడు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినీ గెలాక్సి డిస్ట్రిబ్యూషన్ వారు 24` సినిమాను తెలుగు, తమిళంలో కలిపి 260 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారట. ఇప్పటి వరకు సూర్య సినిమాలు ఎన్నడూ రిలీజ్ కానీ విధంగా యు.ఎస్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com