ఫ్యాన్స్ కు సూర్య గిఫ్ట్

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24. ఈ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సూర్య మూడు రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో వైబ్స్ క్రియేట్ చేస్తుంది. లెటెస్ట్ న్యూస్ ఈ సినిమాలో ఓ సాంగ్ ఈ మార్చి 14న విడుదల చేయడానికి సూర్య ప్లాన్ చేశాడు. నిజంగా ఈ వార్త సూర్య అభిమానులకు సంతోషం కలిగించేదే. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

More News

నమ్మలేకపోతున్నాను అంటున్న అనుష్క....

అందం-అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కధానాయికల్లో ఒకరు అనుష్క.

నేను చాలా ల‌క్కీ అంటున్న రామ‌జోగ‌య్య‌..

సింపుల్ గా...క్యాచీగా..ఉండే లిరిక్స్ తో పాట‌లు రాస్తూ...అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏమాత్రం ఖాళీ లేకుండా ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే రామజోగ‌య్య ప‌వ‌ర్ స్టార్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో పాట‌లు రాస్తున్నారు.

విశాల్ క్యారెక్టర్....

మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశాల్ ఈ మధ్య కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు.

విజయ్ కు విలన్ గా జగపతిబాబు....

తెలుగు సీనియర్ హీరో జగపతిబాబు విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారిన తర్వాత చాలా బిజీగా మారిపోయాడు.

నాని సరససన గోపీచంద్ హీరోయిన్...

వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుఇమ్మాన్యుయల్ నటించనుండటం దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందట.