సూర్య '24' లో క్రికెటర్....
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరో సూర్య ఇప్పుడు హీరోగా, నిర్మాతగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించాడు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మే 6న విడుదలవుతుంది. టైమి ట్రావెల్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఓ ప్రముఖ క్రికెటర్ నటిస్తున్నాడని హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ క్రికెటర్ ఎవరో మాత్రం సూర్య చెప్పలేదు. ఆ సస్పెన్స్ వీడాలంటే మే 6 వరకు ఆగాల్సిందేనంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments