పెళ్లిచూపులు షేర్స్ గురించి చెప్పిన సురేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం పెళ్ళిచూపులు. విజయ్‌దేవరకొండ, రీతూవర్మ నటించిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన రోజు కంటే ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పెరిగాయి. ఈ సినిమా చూసిన నిర్మాత డి.సురేష్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేశారు.
సినిమాను మొత్తంగా 75 థియేటర్స్‌లో విడుదల చేశామని అన్నీ చోట్ల మొదటి రోజు కలెక్షన్స్ తర్వాతే పెరుగుతూ వచ్చాయి. తొలి రోజు ఈ సినిమాకు 20 లక్షల షేర్ వచ్చింది. రెండో రోజు 37లక్షల షేర్, మూడో రోజుకు 54లక్షల షేర్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments