అఖిల్ తో సురేంద‌ర్ రెడ్డి సినిమా (ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్)

  • IndiaGlitz, [Wednesday,December 07 2016]

అక్కినేని అఖిల్ మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఅన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ నెల 12న పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...ఈ మూవీ త‌ర్వాత అఖిల్ స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి చెప్పారు. 100% ల‌వ్ త‌ర్వాత చైత‌న్య‌తో సినిమా చేయాలి అనుకున్నారు క‌దా..! ఎప్పుడు ఉంటుంది అని అడిగితే...అవును...100% ల‌వ్ త‌ర్వాత చైత‌న్య‌తో సినిమా చేయాలి అనుకున్నాను. అప్ప‌టి నుంచి చైత‌న్యతో ట‌చ్ లోనే ఉన్నాను. ఖ‌చ్చితంగా చైత‌న్య‌తో సినిమా చేస్తాను. అంతకంటే ముందు అఖిల్ తో సినిమా చేస్తున్నాను అని తెలియ‌చేసారు. అయితే...ఏ బ్యాన‌ర్ లో ఈ మూవీ ఉంటుంది. ఎప్పుడు ఈ మూవీ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

More News

ప్రేమికుల రోజున నాని...

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమగాథ','జెంటిల్ మన్',

'ధృవ' కు మంచు హీరో కాంప్లిమెంట్.....

ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్ ధృవ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.

తీవ్రమైన సానుభూతి అంటూ కమల్ వివాదస్పద ట్వీట్..!

జయలలిత గురించి యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ చేసిన ట్వీట్ వివాదస్పదమౌతుంది.

శర్వానంద్ తో మెహరీన్

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంలో నటించాడు.

ధృవ ఓవర్ సీస్ రికార్డ్ పై సురేందర్ రెడ్డి కాన్ఫిడెన్సా...ఓవర్ కాన్ఫిడెన్సా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లో ధృవ ప్రీమియర్ ప్లాన్ చేసారు.