ధృవ ఓవర్ సీస్ రికార్డ్ పై సురేందర్ రెడ్డి కాన్ఫిడెన్సా...ఓవర్ కాన్ఫిడెన్సా..?
Tuesday, December 6, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లో ధృవ ప్రీమియర్ ప్లాన్ చేసారు. ధృవ టీమ్ అంతా ఈ ప్రీమియర్ షోకి యు.ఎస్ వెళుతుండడం విశేషం. అయితే...ఓవర్ సీస్ లో ఇప్పటి వరకు చరణ్ మూవీ 1 మిలియన్ మార్క్ ను అందుకోలేకపోయింది.
ఈసారి ధృవ సినిమాతో 1 మిలియన్ మార్క్ అందుకోవడం కోసం అక్కడ ప్రీమియర్ ప్లాన్ చేసారు. ఇదే విషయం గురించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో మాట్లాడుతూ... ధృవ 1 మిలియన్ మార్క్ ను అందుకుంటుందా అని అడిగితే...1 మిలియన్ కాదు ధృవ 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేస్తాడు అని చెప్పాడు. మరి...సురేందర్ రెడ్డి చెప్పింది కాన్ఫిడెన్సో...ఓవర్ కాన్ఫిడెన్సో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments