న్యూయ‌ర్ గిఫ్ట్ గా సుప్రీమ్ టీజ‌ర్

  • IndiaGlitz, [Thursday,December 31 2015]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిథ‌ర‌మ్ తేజ్, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. తేజు ఈ సినిమాలో టాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తుంటే...హీరోయిన్ రాశీ ఖ‌న్నా పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తుంది. ఇటీవలే రాజస్థాన్ థార్ ఎడారి, జైసల్మీర్ లొకేషన్స్ లో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నాలపై రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేసారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసారు. తాజా షెడ్యూల్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌నున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...న్యూయ‌ర్ గిఫ్ట్ గా సుప్రీమ్ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి సుప్రీమ్ రెండో సినిమా కాగా, సాయిథ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజుకి ఇది మూడ‌వ సినిమా కావ‌డం విశేషం.

More News

సింగం 3 ముహుర్తం ఫిక్స్ చేసిన సూర్య‌..

త‌మిళ హీరో సూర్య న‌టించిన సింగం ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తెలుగులో సింగం యుముడు టైటిల్ తో రిలీజ్ అయి సూప‌ర్ హిట్ అయ్యింది.

నితిన్, త్రివిక్ర‌మ్ ల స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ..

యంగ్ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద విహారి అనేది సినిమా ట్యాగ్ లైన్.

అదే జోడిని రిపీట్ చేస్తున్న డైరెక్టర్...

ఈ ఏడాది రెండో ప్రపంచ యుద్ధానికి,ధూపాటి హరిబాబు ప్రేమకథకు లింక్ పెట్టి దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమ్'కంచె'.

'డిక్టేటర్ ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్ డేట్...

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శతక్వంలో రూపొందిన చిత్రం 'డిక్టేటర్'.అంజలి,సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.

స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న సరైనోడు...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.