శ్రీవారి సేవలో సుప్రీమ్ టీమ్..

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన సుప్రీమ్ పాజిటివ్ టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా సుప్రీమ్ టీమ్ ఈరోజు ఉద‌యం తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, హీరోయిన్ రాశీ ఖ‌న్నా, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, న‌టుడు స‌త్యం రాజేష్ త‌దిత‌రులు శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సుప్రీమ్ టీమ్ మీడియాతో మాట్లాడుతూ...సుప్రీమ్ సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డం సంతోషంగా ఉంది. స్వామి వారి ఆశీస్సుల‌తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవ్వాల‌ని ప్రార్ధించాం అని తెలియ‌చేసారు.

More News

హీరో సందీప్ కోసం కేక్ ఫేషియ‌ల్ త‌యారు చేసిన హీరోయిన్..

ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, రోటీన్ ల‌వ్ స్టోరి,  బీరువా, టైగ‌ర్..త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఈరోజు సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు.

శర్వానంద్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా

మహేష్ కి అయినా కలిసొస్తుందా?

నటనకు పర్యాయపదంగా నిలిచిన నటీమణుల్లో ఆమె ఒకరు.వంక పెట్టలేని విధంగా తన అభినయంతో కట్టిపడేయగల నేర్పు ఆమె సొంతం.

సూర్య 24కి కత్తెర పడింది...

స్టార్ హీరో సూర్య హీరోగా,నిర్మాతగా కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్,2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24.

జ‌గ‌ప‌తి సినిమా బ్యాన‌ర్ పై రెండు చిత్రాలు...

తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. దీనికి నిద‌ర్శ‌న‌మే బాహుబ‌లి చిత్రం. తెలుగులో రూపొందిన బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. పెరుగుతున్న మార్కెట్ కి త‌గ్గ‌ట్టు ఇండ‌స్ట్రీకి న్యూ టాలెంట్ అవ‌స‌రం ఉంది.