రాజ్ భవన్ మెజార్టీ నిర్ణయించలేదు... ఫడ్నవీస్ అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందే : సుప్రీం

  • IndiaGlitz, [Monday,November 25 2019]

మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. బలపరీక్షపై వాదనలు విన్న కోర్టు ... మంగళవారం ఉ.10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. తక్షణమే బలపరీక్ష జరపాలని ఎన్సీపీ తరపు న్యాయవాది సింఘ్వీ కోరగా... ఇందుకోసం గవర్నర్ 14 రోజుల సమయం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.

రాజ్ భవన్ మెజార్టీ నిర్ణయించ లేదని... అసెంబ్లీలో మాత్రమే మెజార్టీ నిరూపిస్తుందని వ్యాఖ్యానించింది సుప్రీం. అసెంబ్లీలోనే ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాల్పి ఉంటుందని తెలిపింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉందా అని ప్రశ్నించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్ష జరపాల్సిన అవసరముందని పేర్కొంది సుప్రీం కోర్టు.

More News

కృష్ణవంశీ షురూ చేశాడు...

విలక్షణ దర్శకుడిగా పేరున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తన కొత్త సినిమా ‘రంగమార్తాండ’ను షురూ చేశాడు.

తెరమీదకి ఉదయ్ కిరణ్ బయోపిక్ .. యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్

ఉదయ్ కిరణ్.... ఎంత త్వరగా స్టార్ హీరోగా ఉదయించాడో.. అంతే త్వరగా డీలా పడిపోయాడు.

బీజేపీకి పవన్ షేక్ హ్యాండ్.. అందుకే ట్వీట్లు డిలీట్ చేశారా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యల్ని వినిపిస్తూ..

అయోధ్యపై కంగనా సినిమా

తన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ విలక్షణ నటిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌.

జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో శ్రీకార్తికేయ సినిమాస్, ఎస్.కె. పిక్చర్స్ చిత్రం ప్రారంభం

విశాల్ హీరోగా ఇటీవల ‘యాక్షన్’ చిత్రాన్ని అందించిన శ్రీకార్తికేయ సినిమాస్ ఎస్.కె. పిక్చర్స్ తో కలిసి ఓ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టింది.