సుప్రీమ్ ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Friday,March 18 2016]
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రంలో సాయిథ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయిథ‌ర‌మ్ తేజ్ టాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తుండ‌గా, హీరోయిన్ రాశీ ఖ‌న్నా పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 1న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..కుద‌ర‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం సుప్రీమ్ ఆడియోను ఏప్రిల్ 10న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాని ఏప్రిల్ నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు. సుప్రీమ్ స‌క్సెస్ పై టీమ్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. మ‌రి..సుప్రీమ్ ఎలాంటి స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

'ఊపిరి' సెన్సార్ పూర్తి...

నాగార్జున,కార్తీ,తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ఊపిరి’మార్చి 25న విడుదల కానుంది.

నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

సమంత ఇంకో పేరు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు.

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

సునీల్ న్యూమూవీ టైటిల్...

కమెడియన్ టర్నడ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు.