మేక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతున్న సూప‌ర్ స్టార్..?

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

తెలుగు తెర‌పై ఎన్నో ప్ర‌యోగాలు చేసి త‌న‌కంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌. తెలుగులో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసారాయ‌న‌. ఇటీవ‌ల న‌ట‌న‌కు కాస్త దూరంగా ఉన్న సూప‌ర్ స్టార్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. ఓ నూత‌న ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. అయితే ఆరోగ్య‌ప‌రంగా ఇబ్బంది ఉండ‌డంతో ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారట‌. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. క్రిష్ణ గారికి స‌రిగ్గా స‌రిపోయే పాత్ర‌తో రూపొంద‌నున్న ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ట‌. అయితే ఈ సినిమాలో ప్రిన్స్ మ‌హేష్ తో అతిధి పాత్ర చేయించాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి...అది జ‌రుగుతుందో లేదో...తెలియాంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

'కంచె' రికార్డ్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె.

కన్ ఫర్మేనంటున్నారు...

పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

ఆస్ట్రియాలో 'అఖిల్'

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో

ఒక రోజు లేటుగా వస్తున్న అఖిల్...

టాలీవుడ్ కింగ్ నాగార్జున రెండో వారసుడు అఖిల్ నటిస్తున్న తొలి చిత్రం అఖిల్. ఈ చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్నారు.

నితిన్ నిర్ణ‌యం కోసం తేజ వెయిటింగ్

హీరో నితిన్ నిర్ణ‌యం కోసం తేజ వెయిటింగ్..అంటే ఇదేదో నితిన్ కి తేజ క‌థ చెప్పాడేమో...అందుకే నితిన్ నిర్ణ‌యం కోసం వెయిటింగ్ అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే.