ఆ నిర్మాతకు మళ్లీ సూపర్ స్టార్ చాన్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ రజనీకాంత్ జూలై 1న కబాలి చిత్రంతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోన్న కబాలి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన ఈ సినిమా ఆడియో విడుదల జూన్ 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం పలువురు పోటీపడినప్పటికీ రజనీకాంత్ సూచనలు మేర రైట్స్ ను ఇచ్చారట. అందులో ముఖ్యంగా రజనీకాంత్ తో లింగ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రిలీజ్ హక్కులను ఇప్పించాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com