రిపోర్టర్ని కొట్టిన సన్నీ..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి సన్నీ లియోన్..రిపోర్టర్ని కొట్టింది. ఇంతకీ సన్నీ లియోన్ ఎందుకు కొట్టింది.? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా..? సూరత్ లో హోలీ ఈవెంట్కు సన్నీ లియోన్ ని ఆహ్వానించారు. మీడియా వార్ని పిలవనంటే వస్తానని కండీషన్ పెట్టిందట. సన్నీ కండీషన్ మేరకు మీడియా వాళ్లని పిలవలేదట. కార్యక్రమం అయిపోయేంత వరకు అక్కడే ఉండి బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అలరించిందట.
అయితే అక్కడ నుంచి హాటల్ కి వెళ్లిన తర్వాత ఓ నేషనల్ ఛానల్ రిపోర్టర్ ఒన్ మినిట్ అంటూ సన్నీని ఇబ్బంది పెట్టాడట.నో ఇంటర్ వ్యూ అని చెప్పినా రిపోర్టర్ వినకపోవడంతో... ఒన్ మినిట్టే కదా అని సరే అంటే...మీరు ఒకప్పుడు పోర్న్ స్టార్..ఇప్పుడు ఫిలిం స్టార్ ఎంత ఛార్జ్ చేస్తారని అడిగాడట. అర్థం కాక మళ్లీ అడగమంటే..నైట్ ప్రొగ్రామ్స్ కి ఎంత ఛార్జ్ చేస్తారని అడిగాడట అంతే...సన్నీ కి కోపం వచ్చింది. రిపోర్టర్ చెంప చెల్లుమనిపించిదట అది మేటరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout