ఆ సినిమా కోసం సన్నీకి భారీ రేటు...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ తార సన్నీలియోన్ ఇప్పటి వరకు దక్షిణాది సినిమాల్లో నటించింది. తెలుగు విషయానికి వస్తే, కరెంట్ తీగ సినిమాలో ఓ పాటతో పాటు చిన్న సీన్లో అలా మెరిసింది. తర్వాత గరుడవేగ 126.18ఎం చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది.
ఇప్పుడు ఏకంగా దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు హిందీ..మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కించబోయే సినిమాలో నటించనుంది. చారిత్రాత్మక నేపథ్యమున్న ఈ చిత్రాన్ని వడి ఉడయాన్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం 3.25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. అయితే సినిమా నాలుగు భాషల్లో తెరకెక్కనుండటం వల్ల నిర్మాత కూడా అంత పెద్ద రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com