పాపను దత్తత తీసుకున్న సన్నిలియోన్
Friday, July 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శృంగార తార సన్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. స్పెషల్ సాంగ్స్ కూడా తనదైన శైళిలో నటిస్తుంది. సన్నిలియోన్ దంపతులు ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారని సన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ పాపకి నిషా కౌర్ వెబర్ అనే పేరు పెట్టింది. తన అసలు పేరులోని కౌర్, తన భర్త పేరులోని వెబర్ పదాలను తీసుకుని తన పాపకు సన్ని పేరు పెట్టింది.
మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందిన ఓ అనాథ ఆశ్రమం నుండి ఈ పాపను సన్ని దత్తత తీసుకుంది. చిన్నారి వయసు 21 నెలలు. అనాథ ఆశ్రమంలో కొందరు చేస్తున్న సేవ చూసి బిడ్డను దత్తత తీసుకోవాలని సన్ని నిర్ణయించిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments