మరో తెలుగు చిత్రంలో సన్నిలియోన్....
Send us your feedback to audioarticles@vaarta.com
పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్ గా మారిన సన్నిలియోన్ తెలుగులో మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలో నటించని సన్నిలియోన్, నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న బుర్రకథ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఈ సాంగ్ ను జూన్ నుండి చిత్రకరించనున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తునారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com