మరో తెలుగు చిత్రంలో సన్నిలియోన్....

  • IndiaGlitz, [Sunday,May 08 2016]

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్ గా మారిన సన్నిలియోన్ తెలుగులో మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలో నటించని సన్నిలియోన్, నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న బుర్రకథ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఈ సాంగ్ ను జూన్ నుండి చిత్రకరించనున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తునారు.

More News

'బ్రహ్మోత్సవం' ఆడియో విడుదల

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా,ఎం.బి.ఎంటర్టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,కవిన్ అన్నె నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'బ్రహ్మోత్సవం'.

మే 8 న సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడి ల సుప్రీమ్ సక్సెస్ మీట్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,'పటాస్ 'సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'సుప్రీమ్'.

బ్రిటిష్ ప్లారమెంట్ లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు 'డైలాగ్ బుక్' ఆవిష్కరణ

నటుడిగా డా.మోహన్ బాబు నవంబర్ 22, 2015 నాటికి 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో చాలా కార్యక్రమాలను ప్రకటించారు.

శ్రీవారి సేవలో సుప్రీమ్ టీమ్..

సాయిధ రమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సుప్రీమ్.

హీరో సందీప్ కోసం కేక్ ఫేషియ‌ల్ త‌యారు చేసిన హీరోయిన్..

ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, రోటీన్ ల‌వ్ స్టోరి,  బీరువా, టైగ‌ర్..త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఈరోజు సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు.